ప్రభన్యూస్

Stocks to Watch Today: లాభాలు కొట్టే ఛాన్స్? ఈరోజు ఫోకస్‌లో ఉన్న స్టాక్స్ ఇవే.. |

ఈరోజు ఫోకస్ చేయాల్సిన స్టాక్స్‌లో Hexaware Technologies కీలకంగా ఉంది. Hexaware Technologiesపై బ్రోకరేజ్ సంస్థల అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి. Jefferies ఈ స్టాక్‌పై ‘Underperform’ రేటింగ్‌కు డౌన్‌గ్రేడ్ చేసి, టార్గెట్ ధరను రూ.500గా నిర్ణయించింది. క్లయింట్ల టెక్నాలజీ వ్యయంలో AI ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే 50%కి పైగా కంపెనీ ఆదాయాలు AIతో అనుసంధానమై ఉన్నాయని Jefferies పేర్కొంది. AI కారణంగా సేవల ధరల్లో ఒత్తిడి, అంటే డిఫ్లేషన్ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, Hexaware AI…

Read Full News

Amravati hospital fire: మహారాష్ట్ర ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. ముగ్గురు నవజాత శిశువులు మృతి |

Last Updated:Aug 24, 2026 7:41 AM IST Amravati hospital fire: ఈ విషాదం దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో అగ్ని భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలనే డిమాండ్‌ను బలపరిచింది. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ, గాయపడిన శిశువులు త్వరగా కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. ప్రతీకాత్మక చిత్రం మహారాష్ట్రలోని అమరావతి జిల్లా మహిళా ఆస్పత్రిలో సోమవారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఆస్పత్రి మూడవ అంతస్తులోని నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసీయూ) లేదా స్పెషల్…

Read Full News

Sugar: గుడ్ న్యూస్.. కుప్పలు కుప్పలుగా ఇండియాకి వస్తున్న చక్కెర్.. అతి భారీగా తగ్గనున్న ధరలు..!

India Sugar Imports: దేశీయ మార్కెట్లో చక్కెర ధరలు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. దేశీయంగా సరఫరాను పెంచి ధరలను అదుపులో ఉంచేందుకు 10 లక్షల టన్నుల ముడి చక్కెరను సుంకం లేకుండా దిగుమతి చేసుకునేందుకు అనుమతించింది. Source link

Read Full News

Crude Oil Price: క్రూడ్ ధరలు ఒక్కసారిగా డౌన్.. ఇరాన్‌పై అమెరికా నెక్ట్స్ ప్లాన్ ఇదేనా? | బిజినెస్

Last Updated:Aug 24, 2026 6:43 AM IST Iran Sanctions Impact: ఇరాన్‌పై అమెరికా మరిన్ని ఆంక్షలు విధించవచ్చన్న అంచనాలతో అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో ఉత్కంఠ నెలకొంది. సరఫరా అంతరాయాల భయాలు ఉన్నప్పటికీ, భారీగా పెరిగిన ధరల నేపథ్యంలో పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు దిగడంతో సోమవారం క్రూడ్ ధరలు తగ్గాయి. News18 ఇరాన్‌పై అమెరికా మరిన్ని ఆంక్షలు విధించవచ్చన్న అంచనాల నేపథ్యంలో అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మధ్యప్రాచ్యం నుంచి చమురు సరఫరాలకు…

Read Full News

Petrol Diesel Price Today: తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు ఎలా ఉన్నాయంటే.. నేటి ధరలు ఇవే! | బిజినెస్

Last Updated:Aug 24, 2026 6:21 AM IST Petrol Price Today: దేశీయ చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ తాజా ధరలను ప్రకటిస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 24కు సంబంధించిన ఇంధన ధరలను ఇండియన్ ఆయిల్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ధరల్లో పెద్దగా మార్పులు లేకపోయినా, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ఎంత ఉందో తెలుసా? ప్రతీకాత్మక చిత్రం (Image –…

Read Full News

Road Accident: ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఎమ్మెల్యేలతో సహా ఆరుగురికి గాయాలు |

Last Updated:Aug 24, 2026 4:26 AM IST Road Accident: దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత రద్దీగా ఉండే ఐటీవో (ITO) ప్రాంతంలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. PC: ANI ఈ ప్రమాదంలో ఇద్దరు ఎమ్మెల్యేలతో సహా మొత్తం ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు. ANI కథనం ప్రకారం.. కిరారీ నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే అనిల్ ఝా, కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యే అభయ్ పాటిల్ ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనాన్ని అదుపుతప్పిన…

Read Full News

Saree Color: చీరలో స్లిమ్‌గా, స్టైలిష్‌గా కనిపించాలా? ఈ రంగులే మీకు బెస్ట్!

చీరలో సన్నగా, పొడవుగా కనిపించడానికి వైన్, ఫారెస్ట్ గ్రీన్, ఇంక్ బ్లూ, మావ్, చార్‌కోల్ గ్రే వంటి ముదురు రంగులు ఉత్తమం. Source link

Read Full News

Papaya: బొప్పాయితో కలిపి ఈ 6 ఆహారాలు అస్సలు తినకండి.. యమ డేంజర్ బాబోయ్!

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బొప్పాయితో కొన్ని రకాల ఆహార పదార్థాలను కలిపి తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం. Source link

Read Full News

Heavy Rain Lashes Mayiladuthurai in Tamil Nadu | తమిళనాడులో వర్ష బీభత్సం..

తమిళనాడులోని మైలాడుతురైలో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వర్షం తీవ్రత పెరగడంతో పలు ప్రాంతాల్లో జనజీవనం ఇబ్బందులకు గురైంది. రహదారులపై వర్షపు నీరు చేరడంతో వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. Source link

Read Full News