ప్రభన్యూస్

Amravati hospital fire: మహారాష్ట్ర ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. ముగ్గురు నవజాత శిశువులు మృతి |


Last Updated:

Amravati hospital fire: ఈ విషాదం దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో అగ్ని భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలనే డిమాండ్‌ను బలపరిచింది. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ, గాయపడిన శిశువులు త్వరగా కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

మహారాష్ట్రలోని అమరావతి జిల్లా మహిళా ఆస్పత్రిలో సోమవారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఆస్పత్రి మూడవ అంతస్తులోని నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసీయూ) లేదా స్పెషల్ న్యూబార్న్ కేర్ యూనిట్‌లో ఉదయం సుమారు 3:30 గంటలకు వెంటిలేటర్‌లో అనూహ్య పేలుడు లేదా షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ విషాద ఘటనలో ముగ్గురు నవజాత శిశువులు తీవ్ర కాలిన గాయాలతో ప్రాణాలు కోల్పోయారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 August 2026, 7:51 am Digital Edition : Prabhanews
Amravati hospital fire: మహారాష్ట్ర ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. ముగ్గురు నవజాత శిశువులు మృతి |

Last Updated:Aug 24, 2026 7:41 AM ISTAmravati hospital fire: ఈ విషాదం దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో అగ్ని భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలనే డిమాండ్‌ను బలపరిచింది. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ, గాయపడిన శిశువులు త్వరగా కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నారు.ప్రతీకాత్మక చిత్రంమహారాష్ట్రలోని అమరావతి జిల్లా మహిళా ఆస్పత్రిలో సోమవారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఆస్పత్రి మూడవ అంతస్తులోని నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసీయూ) లేదా స్పెషల్ న్యూబార్న్ కేర్ యూనిట్‌లో ఉదయం సుమారు 3:30 గంటలకు వెంటిలేటర్‌లో అనూహ్య పేలుడు లేదా షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ విషాద ఘటనలో ముగ్గురు నవజాత శిశువులు తీవ్ర కాలిన గాయాలతో ప్రాణాలు కోల్పోయారు.మరింత చదవండి

Source link