Shabad Six Murders Case: నమ్మించి మోసం చేసింది.. అందుకే మర్డర్.. 6 హత్యలకు ముందు రాజ్‌కుమార్ సంచలన సెల్ఫీ వీడియో.. | తెలంగాణ వార్తలు
Last Updated:Jul 13, 2026 8:57 PM IST షాబాద్ ఆరు హత్యల కేసులో కీలక ఆధారం పోలీసుల చేతికి చిక్కింది. నిందితుడు రాజ్‌కుమార్ మృతదేహం వద్ద లభించిన మొబైల్‌లో హత్యలకు ముందు రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియో బయటపడింది. జూలై 10 సాయంత్రం 4:55 గంటలకు రికార్డ్ చేసిన ఈ వీడియోలో తన మానసిక పరిస్థితి, ఆర్థిక ఇబ్బందులు, కేసు వెనుక కారణాలను వివరించినట్లు పోలీసులు తెలిపారు. వీడియోను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించి అన్ని కోణాల్లో…
