సెలవు రోజుల్లో పిల్లలకు వెరైటీగా, రుచిగా లంచ్ చేయాలనుకుంటున్నారా? కొత్తిమీర, పుదీనా, కూరగాయలతో హరియాలీ పులావ్‌ను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. బాస్మతి బియ్యం, రంగురంగుల కూరగాయలు, పచ్చి మసాలాతో తయారయ్యే ఈ పులావ్ మంచి సువాసనతో పిల్లలకు నచ్చేలా ఉంటుంది.
Source link
లంచ్ బాక్స్‌కి రోజూ ఏం వండాలో తెలియట్లేదా.. పిల్లలు కడుపు నిండా తినేసే హరియాలీ పులావ్ రెసిపీ ఇదే!
