Last Updated:
పాండవ బత్తి మొక్కకు మహాభారతంతో ముడిపడిన ఆసక్తికరమైన కథనం ఉంది. దీని ఆకులపై నూనె లేదా నెయ్యి పోస్తే బత్తిలా ఉపయోగించవచ్చని చెబుతారు. హైదరాబాద్ ఫ్లాట్ల బాల్కనీలోనూ ఈ అరుదైన మొక్కను పెంచుకోవచ్చు.. కుండీ, మట్టి, నీరు, సూర్యరశ్మి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.
