వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక నిబంధన తీసుకొచ్చింది. సిలిండర్ సబ్సిడీ పొందాలంటే అక్టోబర్ 1 నుంచి ఆధార్ బయోమెట్రిక్ అథెంటికేషన్ తప్పనిసరి చేసింది. ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే ఖాతాల్లో సబ్సిడీ డబ్బులు జమ కావు.
Source link
గ్యాస్ సిలిండర్ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి ఇది తప్పనిసరి.. లేదంటే సబ్సిడీ డబ్బులు పడవు!
