‘కియా క్విక్ ఫైనాన్స్’తో కస్టమర్ ఫైనాన్స్ ప్రక్రియను బలోపేతం చేస్తూ, కొనుగోలు అనుభవాన్ని మెరుగుపరుస్తోంది కియా ఇండియా. కొత్త డిజిటల్ ఫైనాన్సింగ్ పరిష్కారం కస్టమర్‌కు మరింత వేగం, ఎంపిక, పారదర్శకతను అందిస్తుంది.
Source link
కియా కార్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్… వేగంగా వెహికిల్ లోన్
