ప్రభన్యూస్

ఎస్‌బీఐలో మీ డబ్బుకు డబుల్ బెనిఫిట్ ఇచ్చే ఈ అకౌంట్ గురించి తెలుసా? | SBI Savings Plus Account: Save More and Earn Better Returns with Auto Sweep |

SBI Savings Plus Account, SBI Auto Sweep Facility, SBI MODS Scheme, SBI Savings Account Benefits, SBI Reverse Sweep Facility, SBI Bank Account Features, SBI Minimum Balance Rules, ఎస్‌బీఐ కొత్త బ్యాంకింగ్ సదుపాయాలు, ఎస్‌బీఐ అకౌంట్ ఆటోస్వీప్, ఎస్‌బీఐ మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్, ఎస్‌బీఐ బ్యాంక్ అకౌంట్, ఆటో స్వీప్ అంటే ఏంటీSBI Savings Plus Account, SBI Auto Sweep Facility, SBI MODS Scheme, SBI Savings Account Benefits, SBI Reverse Sweep Facility, SBI Bank Account Features, SBI Minimum Balance Rules, ఎస్‌బీఐ కొత్త బ్యాంకింగ్ సదుపాయాలు, ఎస్‌బీఐ అకౌంట్ ఆటోస్వీప్, ఎస్‌బీఐ మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్, ఎస్‌బీఐ బ్యాంక్ అకౌంట్, ఆటో స్వీప్ అంటే ఏంటీ

ఉదాహరణకు, రవి తన SBI సేవింగ్స్ ప్లస్ అకౌంట్‌లో రూ.1,00,000 జమ చేశాడనుకుందాం. ఆటో స్వీప్ ప్రక్రియ పూర్తయిన తర్వాత అతని సేవింగ్స్ అకౌంట్‌లో రూ.35,000 మిగులుతుంది. మిగిలిన రూ.65,000 MODS టర్మ్ డిపాజిట్‌లోకి వెళ్తుంది. కొన్ని రోజుల తర్వాత రవికి అత్యవసరంగా రూ.10,000 అవసరమైతే, తన టర్మ్ డిపాజిట్ మొత్తాన్ని పూర్తిగా క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. రివర్స్ స్వీప్ సదుపాయం ద్వారా అవసరమైన రూ.10,000ను MODS డిపాజిట్ నుంచి తిరిగి సేవింగ్స్ అకౌంట్‌లోకి బదిలీ చేసుకోవచ్చు. దీంతో సేవింగ్స్ అకౌంట్‌లో రూ.45,000 అందుబాటులో ఉంటాయి, MODS డిపాజిట్‌లో రూ.55,000 మిగులుతాయి. ఈ ప్రక్రియ బ్యాంకు నిబంధనలకు లోబడి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 13 November 2026, 6:23 pm Digital Edition : Prabhanews