ఉద్యోగులు ఆఫీస్‌కు వెళ్లడానికి నెలకు ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా? ప్రభుత్వ సర్వేలో షాకింగ్ లెక్కలు! |

office commute cost India, employee travel expenses, monthly travel expenses India, government survey India 2026, National Household Travel Survey, NSO survey latest update, urban vs rural expenses India, ఉద్యోగుల ప్రయాణ ఖర్చులు, ఆఫీస్‌కు వెళ్లే ఖర్చు, నెలవారీ ఖర్చులు తగ్గించే మార్గాలు, ఉద్యోగుల జీతం పొదుపు చిట్కాలు, ఉద్యోగుల ఖర్చులు, ప్రయాణ ఖర్చులపై ప్రభుత్వ లెక్కలుoffice commute cost India, employee travel expenses, monthly travel expenses India, government survey India 2026, National Household Travel Survey, NSO survey latest update, urban vs rural expenses India, ఉద్యోగుల ప్రయాణ ఖర్చులు, ఆఫీస్‌కు వెళ్లే ఖర్చు, నెలవారీ ఖర్చులు తగ్గించే మార్గాలు, ఉద్యోగుల జీతం పొదుపు చిట్కాలు, ఉద్యోగుల ఖర్చులు, ప్రయాణ ఖర్చులపై ప్రభుత్వ లెక్కలు

రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పని కోసం వెళ్లేందుకు సగటు ప్రయాణ సమయం 20 నుంచి 23 నిమిషాలుగా ఉంది. దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ప్రయాణ సమయం దీనికంటే ఎక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా రోజూ పని కోసం 1 కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం ప్రయాణించే పురుష ఉద్యోగుల శాతం 61.9గా ఉంది. మహిళా ఉద్యోగుల్లో ఇది 41.9 శాతంగా ఉంది. ఉద్యోగులు ఉపయోగించే ప్రధాన రవాణా మార్గాల్లో ద్విచక్ర వాహనాలు మొదటి స్థానంలో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 37.1 శాతం మంది, పట్టణ ప్రాంతాల్లో 52.3 శాతం మంది ఉద్యోగులు ప్రధానంగా ద్విచక్ర వాహనాలపై పని ప్రదేశాలకు వెళ్తున్నారు. మోనోరైల్, మెట్రో, సబర్బన్ రైలు, ట్రామ్ వంటి రవాణా మార్గాలను దేశవ్యాప్తంగా పట్టణ ఉద్యోగుల్లో 5 శాతం మంది ఉపయోగిస్తున్నారు. అయితే మహారాష్ట్రలో వీటి వినియోగం 20.7 శాతంగా ఉంది. పశ్చిమ బెంగాల్‌లో 16.5 శాతం, ఢిల్లీలో 14.4 శాతం మంది వీటిని ఉపయోగిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 06 October 2026, 10:12 am Digital Edition : Prabhanews