Zomato Food Order | జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసే వారికి కీలక అప్డేట్. అనలాగ్ చీజ్, పనీర్ వంటి ప్రత్యామ్నాయ డెయిరీ ఉత్పత్తులతో తయారైన వంటకాలపై జొమాటో కఠిన నిర్ణయం తీసుకుంది. నిబంధనలు పాటించని రెస్టారెంట్లను ప్లాట్ఫామ్ నుంచి తొలగించే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
Source link
Zomato: జొమాటో యాప్లో ఆ వంటకాలపై నిషేధం.. అసలు కారణం ఇదే!
