అక్కినేని నాగచైతన్య ‘వృషకర్మ’ ట్రైలర్తో కొత్త అవతార్లో కనిపించి ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతున్నారు. అసలు సినిమా కథ ఎలా ఉండబోతోంది? యాక్షన్ సీన్స్, డైరెక్షన్, గ్రాఫిక్స్, బీజీఎం ఎలా ఉన్నాయి? ట్రైలర్ ఆధారంగా సినిమాపై ఎలాంటి అంచనాలు ఏర్పడ్డాయి? పూర్తి విశ్లేషణ చూద్దాం.#Vrushakarma #NagaChaitanya #TeluguCinema
Source link
