తమిళనాడు సీఎం విజయ్ విడాకుల వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. భర్త నుంచి విడాకులు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఆయన భార్య సంగీత వెనక్కి తీసుకున్నారు. దీంతో చెంగల్పట్టు కుటుంబ న్యాయస్థానం ఈ కేసును అధికారికంగా ముసివేసింది.
Source link
Vijay-Sangeetha: సీఎం విజయ్ భార్య సంచలన నిర్ణయం.. ఇది ఎవ్వరూ ఊహించలేదు.. అసలు ఏం జరిగింది?
