Vehicle Insurance | మీ కారు లేదా బైక్‌కు సరైన మోటార్ ఇన్సూరెన్స్ ఎంచుకోవడం చాలా ముఖ్యం. థర్డ్-పార్టీ, ఓన్ డ్యామేజ్, కాంప్రిహెన్సివ్ పాలసీల మధ్య తేడాలు తెలియక చాలామంది సరైన కవర్ తీసుకోరు. మీ వాహనానికి ఏ ఇన్సూరెన్స్ సరిపోతుందో, జీరో డెప్ వంటి యాడ్-ఆన్ కవర్లు ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు సులభంగా తెలుసుకుందాం.
Source link
Vehicle Insurance: మీ బండికి ఏ ఇన్స్యూరెన్స్ కరెక్ట్? మీరు తీసుకున్నది సరైనదేనా?
