తినే ప్రతీ మెతుకు మీద మన పేరు రాసుండాలి అని పెద్దవాళ్లు అంటుంటారు. అలాగే ఇండస్ట్రీలో హీరోల దగ్గరకి వచ్చే ప్రతీ కథలపై వాళ్ల పేర్లు రాసుండాలని అంటుంటారు. ఒక హీరోతో అనుకున్న ప్రాజెక్ట్ కొన్ని కారణాల వల్ల మరొక హీరో దగ్గరకు వెళ్లడం ఇండస్ట్రీలో సర్వ సాధారణం.
Source link
Vijay: అప్పుడేమో 'వరల్డ్ ఫేమస్ లవర్' కోసం బ్లాక్ బస్టర్‌ను వదులుకున్నావ్.. ఇప్పుడు 'కింగ్‌డమ్' కోసం ఈ హిట్ వదిలేశావ్.. ఏంటన్నా ఇదీ..!
