ప్రభన్యూస్

Varun Tej Son: తొలిసారి వరుణ్ తేజ్ కొడుకు ఫొటో షేర్ చేసిన నాగబాబు.. ‘ఆ కళ్లలో చెప్పని కథలు’ అంటూ ఆసక్తికరమైన పోస్ట్! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా అభిమానుల్లో ఆసక్తిని పెంచుతుంది. ముఖ్యంగా మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతుల కుమారుడు వాయువ్ తేజ్ కొణిదెలకు సంబంధించిన వార్తలపై మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

News18
News18

మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా అభిమానుల్లో ఆసక్తిని పెంచుతుంది. ముఖ్యంగా మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతుల కుమారుడు వాయువ్ తేజ్ కొణిదెలకు సంబంధించిన వార్తలపై మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు వాయువ్‌కు సంబంధించిన ఫొటోలు పెద్దగా బయటకు రాకపోవడంతో.. అతన్ని చూడాలని అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 14 August 2026, 4:39 pm Digital Edition : Prabhanews
Varun Tej Son: తొలిసారి వరుణ్ తేజ్ కొడుకు ఫొటో షేర్ చేసిన నాగబాబు.. ‘ఆ కళ్లలో చెప్పని కథలు’ అంటూ ఆసక్తికరమైన పోస్ట్! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 14, 2026 4:33 PM ISTమెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా అభిమానుల్లో ఆసక్తిని పెంచుతుంది. ముఖ్యంగా మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతుల కుమారుడు వాయువ్ తేజ్ కొణిదెలకు సంబంధించిన వార్తలపై మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.News18మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా అభిమానుల్లో ఆసక్తిని పెంచుతుంది. ముఖ్యంగా మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతుల కుమారుడు వాయువ్ తేజ్ కొణిదెలకు సంబంధించిన వార్తలపై మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు వాయువ్‌కు సంబంధించిన ఫొటోలు పెద్దగా బయటకు రాకపోవడంతో.. అతన్ని చూడాలని అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారు.మరింత చదవండి

Source link