ప్రభన్యూస్

Vande Bharat Sleeper: దసరా కానుకగా ఈ రూట్‌లో వందే భారత్ స్లీపర్… ఏపీలో ఈ రైలు ఆగే స్టాప్స్ ఇవే |

Bengaluru Mumbai Vande Bharat Sleeper, Vande Bharat Sleeper AP stops, Bengaluru Mumbai train timings, Anantapur Mumbai train, Guntakal Mumbai train, Vande Bharat Sleeper ticket booking, బెంగళూరు ముంబై కొత్త రైలు, అనంతపురం రైల్వే వార్తలు, గుంతకల్ రైలు సమాచారం, ఏపీ రైలు టైమింగ్స్, బెంగళూరు నుంచి ముంబై ప్రయాణం, బెంగళూరు ముంబై రైలు స్టాప్స్Bengaluru Mumbai Vande Bharat Sleeper, Vande Bharat Sleeper AP stops, Bengaluru Mumbai train timings, Anantapur Mumbai train, Guntakal Mumbai train, Vande Bharat Sleeper ticket booking, బెంగళూరు ముంబై కొత్త రైలు, అనంతపురం రైల్వే వార్తలు, గుంతకల్ రైలు సమాచారం, ఏపీ రైలు టైమింగ్స్, బెంగళూరు నుంచి ముంబై ప్రయాణం, బెంగళూరు ముంబై రైలు స్టాప్స్

ఈ రైలుకు అనంతపురం, గుంతకల్, రాయచూర్, కలబురగి, సోలాపూర్, పుణె, కళ్యాణ్ స్టేషన్లలో హాల్టులు ఉండనున్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, గుంతకల్ ప్రయాణికులకు కూడా ఈ కొత్త రైలు ఉపయోగపడనుంది. రైల్వే బోర్డు పంపిన సమాచారం ప్రకారం, సోలాపూర్, పుణెలో వాటరింగ్, కోచింగ్ టెర్మినల్ సదుపాయాలు కూడా ఉంటాయి. అయితే రైల్వే శాఖ అధికారికంగా రైలు సమయాలను ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం ప్రతిపాదించిన షెడ్యూల్ ప్రకారం బెంగళూరు నుంచి ముంబై ప్రయాణానికి సుమారు 16 గంటలు పట్టే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 02 October 2026, 4:20 pm Digital Edition : Prabhanews