UPI Charges | యూపీఐ పేమెంట్లపై ఇకపై ఛార్జీలు పడతాయా? అధిక విలువ ఉన్న డిజిటల్ లావాదేవీలపై ఎండీఆర్ అమలు చేయాలని పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసింది. ఈ మార్పులు వస్తే యూపీఐ, డిజిటల్ పేమెంట్స్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకోవడం ముఖ్యం.
Source link
UPI Charges: యూపీఐ యూజర్లకు అలర్ట్… ఛార్జీలకు రంగం సిద్ధం… పార్లమెంటరీ కమిటీ సిఫార్సులివే
