ప్రభన్యూస్

Trump One Dollar Coin: ట్రంప్ బొమ్మతో కొత్త డాలర్ కాయిన్.. అమెరికాలో అసలు చట్టం ఏం చెబుతోంది? | బిజినెస్


Last Updated:

అమెరికా స్వాతంత్ర్యానికి 250 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా విడుదలైన కొత్త $1 స్మారక నాణెం ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ నాణెంపై ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిత్రాన్ని ముద్రించడమే ఇందుకు కారణం. అయితే జీవించి ఉన్న వ్యక్తుల చిత్రాలకు సంబంధించి నాణేలు, పేపర్ కరెన్సీకి అమెరికాలో వేర్వేరు నిబంధనలు ఉండటంతో.. ట్రంప్ బొమ్మ నాణెంపై ఎలా వచ్చింది, $250 నోటుపై మాత్రం ఎందుకు చట్టపరమైన సమస్యలు ఉన్నాయనే చర్చ మొదలైంది.

News18
News18

అమెరికా స్వాతంత్ర్యానికి 250 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా విడుదల చేసిన కొత్త ఒక డాలర్ స్మారక నాణెం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనికి ప్రధాన కారణం ఆ నాణెంపై ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిత్రాన్ని ముద్రించడమే. అమెరికా కరెన్సీపై జీవించి ఉన్న అధ్యక్షుడి చిత్రాన్ని ఉపయోగించవచ్చా? అనే ప్రశ్న మరోసారి తెరపైకి వచ్చింది. అయితే నాణేలు, కాగితపు నోట్లకు అమెరికాలో వేర్వేరు చట్టాలు, నిబంధనలు ఉండటంతో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 03 September 2026, 3:13 pm Digital Edition : Prabhanews
Trump One Dollar Coin: ట్రంప్ బొమ్మతో కొత్త డాలర్ కాయిన్.. అమెరికాలో అసలు చట్టం ఏం చెబుతోంది? | బిజినెస్

Last Updated:Sep 03, 2026 2:50 PM ISTఅమెరికా స్వాతంత్ర్యానికి 250 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా విడుదలైన కొత్త $1 స్మారక నాణెం ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ నాణెంపై ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిత్రాన్ని ముద్రించడమే ఇందుకు కారణం. అయితే జీవించి ఉన్న వ్యక్తుల చిత్రాలకు సంబంధించి నాణేలు, పేపర్ కరెన్సీకి అమెరికాలో వేర్వేరు నిబంధనలు ఉండటంతో.. ట్రంప్ బొమ్మ నాణెంపై ఎలా వచ్చింది, $250 నోటుపై మాత్రం ఎందుకు చట్టపరమైన సమస్యలు ఉన్నాయనే చర్చ మొదలైంది.
News18అమెరికా స్వాతంత్ర్యానికి 250 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా విడుదల చేసిన కొత్త ఒక డాలర్ స్మారక నాణెం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనికి ప్రధాన కారణం ఆ నాణెంపై ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిత్రాన్ని ముద్రించడమే. అమెరికా కరెన్సీపై జీవించి ఉన్న అధ్యక్షుడి చిత్రాన్ని ఉపయోగించవచ్చా? అనే ప్రశ్న మరోసారి తెరపైకి వచ్చింది. అయితే నాణేలు, కాగితపు నోట్లకు అమెరికాలో వేర్వేరు చట్టాలు, నిబంధనలు ఉండటంతో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది.మరింత చదవండి

Source link