కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాల్లేకుండా రిలీజై బాక్సాఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్లు సాధిస్తుంటాయి. అలాంటి సినిమాల్లో ‘RX100’ ఒకటి. గత పదేళ్ల తెలుగు సినిమా చరిత్రను తిరిగి చూసుకుంటే… వాటిలో పెను సంచలనం సృష్టించిన సినిమాల్లో ఇదీ ఒకటి.
Source link
Tollywood: 'RX100' సినిమాలో ఈ బైక్ గుర్తుందా?.. ఇప్పుడది ఎవరి దగ్గరుందో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్.. వామ్మో వేలంలో అన్ని లక్షలకు కొనుక్కున్నాడా?
