ప్రభన్యూస్

Tollywood Music Director: టాలీవుడ్ సంగీత దర్శకుడు మృతి.. 100కు పైగా సినిమాలకు సంగీతం..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

తెలుగు సినీ పరిశ్రమకు చెందిన సీనియర్ సంగీత దర్శకుడు అర్జున్ (73) కన్నుమూశారు. అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

News18
News18

తెలుగు సినీ పరిశ్రమకు చెందిన సీనియర్ సంగీత దర్శకుడు అర్జున్ (73) కన్నుమూశారు. అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. అర్జున్ మృతిపట్ల దర్శక నిర్మాతలు, గాయనీగాయకులు, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 12 August 2026, 2:54 pm Digital Edition : Prabhanews
Tollywood Music Director: టాలీవుడ్ సంగీత దర్శకుడు మృతి.. 100కు పైగా సినిమాలకు సంగీతం..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 12, 2026 2:46 PM ISTతెలుగు సినీ పరిశ్రమకు చెందిన సీనియర్ సంగీత దర్శకుడు అర్జున్ (73) కన్నుమూశారు. అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.News18తెలుగు సినీ పరిశ్రమకు చెందిన సీనియర్ సంగీత దర్శకుడు అర్జున్ (73) కన్నుమూశారు. అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. అర్జున్ మృతిపట్ల దర్శక నిర్మాతలు, గాయనీగాయకులు, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.మరింత చదవండి

Source link