గిరిబాబు.. టాలీవుడ్లో సీనియర్ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పేరు. ఎన్నో వందల సినిమాల్లో నటించిన ఆయన.. కమెడియన్గా ప్రేక్షకులను నవ్వించడంతో పాటు, విలన్ పాత్రల్లోనూ తనదైన నటనతో మెప్పించారు.
Source link
Tollywood: ఈ సీనియర్ కమెడియన్ గుర్తున్నాడా?.. ఆయన ఇద్దరు కొడుకులు టాలీవుడ్లో క్రేజీ నటులే!
