దోశ పిండి కలిపేటప్పుడు కొన్నిసార్లు పొరపాటున నీరు ఎక్కువగా పోస్తే పిండి మరీ పలచగా మారుతుంది. అప్పుడు దోశలు తవ్వాపై సరిగ్గా రావు. పిండి మొత్తం వృథా అయిపోయిందని బాధపడాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో ఆ పిండిని సులభంగా సరిచేసుకోవచ్చు.
Source link
Dosa Making Tips: దోశ పిండిలో నీళ్లు ఎక్కువయ్యాయా?.. పారేయకండి.. ఇలా చేస్తే క్రిస్పీ దోశలు వస్తాయి!
