ప్రభన్యూస్

The Paradise Teaser: నాని ది పారడైజ్ టీజర్ రిలీజ్.. నాని ఊరమాస్ కిక్కురా మావా | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

నాచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.

News18
News18

నాచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’ (The Paradise). బ్లాక్‌బస్టర్ హిట్ ‘దసరా’ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన పవర్‌ఫుల్ టీజర్‌ను చిత్ర బృందం గ్రాండ్‌గా విడుదల చేసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 06 August 2026, 7:08 pm Digital Edition : Prabhanews
The Paradise Teaser: నాని ది పారడైజ్ టీజర్ రిలీజ్.. నాని ఊరమాస్ కిక్కురా మావా | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 06, 2026 6:21 PM ISTనాచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ 'ది ప్యారడైజ్'. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. News18నాచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ 'ది ప్యారడైజ్' (The Paradise). బ్లాక్‌బస్టర్ హిట్ 'దసరా' తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన పవర్‌ఫుల్ టీజర్‌ను చిత్ర బృందం గ్రాండ్‌గా విడుదల చేసింది.మరింత చదవండి

Source link