Last Updated:
హైదరాబాద్‌కు Microsoft ఇచ్చిన ఈ భారీ బహుమతి వెనుక అసలు ప్లాన్ ఏంటి? AI రంగంలో భారత్‌కు ఎందుకు ఇది కీలక మలుపుగా మారింది?
Microsoft Hyderabad Cloud Region: భారత్‌లో కృత్రిమ మేధ (AI) ఆధారిత డిజిటల్ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో భాగంగా మైక్రోసాఫ్ట్ కీలక ముందడుగు వేసింది. దేశంలో AI వినియోగాన్ని వేగవంతం చేయడంతో పాటు సంస్థల డిజిటల్ పరివర్తనకు మద్దతు ఇవ్వాలనే లక్ష్యంతో తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఇండియా సౌత్ సెంట్రల్ క్లౌడ్ రీజియన్‌ను ప్రారంభించినట్లు కంపెనీ ప్రకటించింది. ఈ విషయాన్ని ANI వెల్లడించింది.

