Sugar Price: సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న చక్కెర.. రేసుగుర్రంలా దూసుకుపోతున్న ధరలు.. కేజీ ఎంతంటే?

సామాన్యుడి వంటగదిలో అత్యంత అవసరమైన సరుకుల్లో ఒకటైన చక్కెర ధరలు ప్రస్తుతం మార్కెట్లో మండిపోతున్నాయి. పెరుగుతున్న ధరలకు కళ్లెం వేసి, సామాన్య వినియోగదారులకు ఊరట కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించడం లేదు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 31 August 2026, 7:00 am Digital Edition : Prabhanews