ప్రభన్యూస్

Stocks To Watch: నేడు ఫోకస్‌లో ఉన్న స్టాక్స్ ఇవే.. బ్రోకరేజ్ సంస్థల టాప్ పిక్స్ | బిజినెస్


Citi: ‘బై’ (Buy) కాల్‌తో టార్గెట్ ప్రైస్‌ను ₹800కు పెంచింది. బులియన్ మినహాయించి ఆదాయం సంవత్సరానికి (YoY) 38% పెరిగినప్పటికీ అంచనాల కంటే 1% తగ్గింది. పాత పసిడి మార్పిడి, ఆఫర్లు పెరగడం వల్ల EBITDA/PAT అంచనాల కంటే కాస్త తగ్గింది. భవిష్యత్తులో బ్యాలెన్స్ షీట్ బలపడే అవకాశం ఉన్నా, స్వల్పకాలంలో మార్జిన్లపై ఒత్తిడి ఉండవచ్చు.

2. భారతీ ఎయిర్‌టెల్ (Bharti Airtel)

CLSA: ‘అవుట్‌పెర్‌ఫార్మ్’ (Outperform) కాల్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ ₹2,330గా నిర్ణయించింది. Q1 ఆదాయం, EBITDA అంచనాలను మించాయి. ఉమ్మడి ARPU ₹264 కు చేరింది. రికార్డు స్థాయిలో పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు పెరిగారు.

3. ఓఎన్‌జీసీ (ONGC)

CLSA: హై కాన్విక్షన్ ‘అవుట్‌పెర్‌ఫార్మ్’ రేటింగ్‌తో టార్గెట్ ప్రైస్ ₹405గా పేర్కొంది. గ్యాస్ ధరల సాధన బాగుండటంతో EBITDA అంచనాల కంటే 4% పెరిగింది. తగ్గిన నిలకడ ఖర్చులు, ఇతర ఆదాయంతో PAT 15% అంచనాలను మించి నమోదైంది.

4. ఎన్ హెచ్ పీసీ (NHPC)

CLSA: హై కాన్విక్షన్ ‘అవుట్‌పెర్‌ఫార్మ్’ రేటింగ్‌తో టార్గెట్ ప్రైస్ ₹117గా ఇచ్చింది. కొత్త సామర్థ్యాల జోడింపుతో PAT 7% పెరిగింది. రాబోయే ద్వితీయార్థం (H2) మరింత బలంగా ఉంటుందని, FY26-29 నాటికి EPS రెట్టింపు అయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.

5. పిడిలైట్ ఇండస్ట్రీస్ (Pidilite Industries)

Jefferies: ‘హోల్డ్’ (Hold) రేటింగ్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ ₹1,610గా తెలిపింది. లాభం (PAT) 30% పెరిగి అంచనాలను మంచింది. ముడిసరుకుల ధరల హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ ఆపరేటింగ్ మార్జిన్ (OPM) 26.2% తో 5 ఏళ్ల గరిష్టానికి చేరింది. ప్లాంట్ వాల్యూమ్ గ్రోత్ 11% గా నమోదైంది.

6. ఎంసీఎక్స్ (MCX)

Jefferies: ‘బై’ (Buy) రేటింగ్‌తో టార్గెట్ ప్రైస్ ₹3,600గా నిర్ణయించింది. లాభం (PAT) ₹410 కోట్లుగా నమోదు కాగా, ఆప్షన్స్ విభాగం దన్నుతో ఆదాయం 88% పెరిగింది. EBITDA మార్జిన్ 75%కి పెరిగింది.

7. మారీకో (Marico Ltd)

మారీకో ఫలితాలపై భిన్న బ్రోకరేజ్ సంస్థలు సానుకూలంగా స్పందించాయి:

HSBC: ‘బై’ రేటింగ్ – టార్గెట్ ప్రైస్ ₹1,020. EBITDA 7% అంచనాలను మించింది.

Nomura: ‘బై’ రేటింగ్ – టార్గెట్ ప్రైస్ ₹1,000. ఆపరేటింగ్ ప్రాఫిట్ గ్రోత్ 20% కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా.

Jefferies: ‘బై’ రేటింగ్ – టార్గెట్ ప్రైస్ ₹1,000. సెకార్ లోనే అత్యుత్తమ ఆదాయ వృద్ధిని నమోదు చేసింది.

CLSA: ‘అండర్ పెర్‌ఫార్మ్’ రేటింగ్ ఇచ్చి టార్గెట్ ప్రైస్‌ను ₹703కి సవరించింది. పారాచూట్ బ్రాండ్ మందగమనంపై ఆందోళన వ్యక్తం చేసింది.

8. నైకా (Nykaa / FSN E-Commerce)

HSBC: ‘బై’ కాల్ – టార్గెట్ ప్రైస్ ₹380. బ్యూటీ మరియు ఫ్యాషన్ విభాగాలు వరుసగా 28%, 53% వృద్ధి నమోదు చేశాయి.

CLSA: ‘అవుట్‌పెర్‌ఫార్మ్’ – టార్గెట్ ప్రైస్ ₹376. స్వంత బ్రాండ్లు 40% వృద్ధి సాధించి మార్జిన్లకు తోడ్పడ్డాయి.

Nomura: ‘బై’ రేటింగ్ – టార్గెట్ ప్రైస్ ₹411.

Jefferies: ‘బై’ రేటింగ్ – టార్గెట్ ప్రైస్ ₹400. ప్రీమియం కేటగిరీ, క్విక్ కామర్స్ విస్తరణ కలిసివస్తుందని పేర్కొంది.

9. ఊనో మిండా (Uno Minda)

Nomura: ‘బై’ రేటింగ్ – టార్గెట్ ప్రైస్ ₹1,532. ఇవి (EV) విభాగాలు, ఎగుమతులు ప్రధాన వృద్ధి రథచక్రాలుగా ఉంటాయని వెల్లడించింది.

CLSA: ‘అవుట్‌పెర్‌ఫార్మ్’ – టార్గెట్ ప్రైస్ ₹1,469. ఆదాయంలో 25% వృద్ధిని అంచనా వేస్తోంది.

10. గోద్రెజ్ ప్రాపర్టీస్ (Godrej Properties)

HSBC: ‘బై’ రేటింగ్ – టార్గెట్ ప్రైస్ ₹3,000. బుకింగ్స్ జోరు కొనసాగుతోంది.

Jefferies: ‘బై’ రేటింగ్ – టార్గెట్ ప్రైస్ ₹2,550. FY27-28 నాటికి ఆదాయ గుర్తింపు 3 రెట్లు పెరుగుతుందని యాజమాన్యం ధీమా వ్యక్తం చేసింది.

Nomura: ‘న్యూట్రల్’ (Neutral) రేటింగ్ – టార్గెట్ ప్రైస్ ₹2,100. ప్రస్తుత వాల్యుయేషన్ సమంజసంగా ఉందని అభిప్రాయపడింది.

11. ఇతర ప్రముఖ స్టాక్స్

అలెంబిక్ ఫార్మా (Alembic Pharma): HSBC ‘హోల్డ్’ రేటింగ్‌తో ₹800 టార్గెట్ ఇచ్చింది. అమెరికా మార్కెట్లో కొత్త లాంచ్‌లు కలిసివచ్చాయి.

కేఈఐ ఇండస్ట్రీస్ (KEI Industries): HSBC ‘హోల్డ్’ రేటింగ్‌తో ₹4,800 టార్గెట్ నిర్ణయించింది.

నెస్టల్ ఇండియా (Nestle India): Nomura ‘బై’ రేటింగ్‌తో ₹1,675 టార్గెట్ ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్ విస్తరణ మరియు బ్రాండ్ ఇన్వెస్ట్‌మెంట్లు పెంచుతోంది.

డాక్టర్ అగర్వాల్స్ హెల్త్ (Dr Agarwal’s Health): Jefferies రేటింగ్‌ను ‘అప్‌గ్రేడ్’ చేస్తూ ₹600 టార్గెట్ ప్రైస్‌తో ‘బై’ కాల్ ఇచ్చింది. వాల్యూమ్ ఆధారిత వృద్ధితో పాటు కొత్త సెంటర్ల ప్రారంభం వేగవంతం కానుండటం కలిసివచ్చే అంశం.

డిస్క్లైమర్: ఈ కథనంలో పేర్కొన్న బ్రోకరేజ్ రేటింగ్‌లు, టార్గెట్ ధరలు సంబంధిత బ్రోకరేజ్ సంస్థల అభిప్రాయాలు మాత్రమే. ఇవి పెట్టుబడి సలహాగా పరిగణించరాదు. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటాయి. షేర్లలో పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యాన్ని అంచనా వేసి, అవసరమైతే అర్హత కలిగిన ఆర్థిక సలహాదారుడిని సంప్రదించండి. ఈ కథనంలో ఉన్న సమాచారంతో తీసుకునే పెట్టుబడి నిర్ణయాల వల్ల కలిగే లాభనష్టాలకు న్యూస్18 తెలుగు బాధ్యత వహించదు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 06 August 2026, 12:44 am Digital Edition : Prabhanews
Stocks To Watch: నేడు ఫోకస్‌లో ఉన్న స్టాక్స్ ఇవే.. బ్రోకరేజ్ సంస్థల టాప్ పిక్స్ | బిజినెస్

Citi: 'బై' (Buy) కాల్‌తో టార్గెట్ ప్రైస్‌ను ₹800కు పెంచింది. బులియన్ మినహాయించి ఆదాయం సంవత్సరానికి (YoY) 38% పెరిగినప్పటికీ అంచనాల కంటే 1% తగ్గింది. పాత పసిడి మార్పిడి, ఆఫర్లు పెరగడం వల్ల EBITDA/PAT అంచనాల కంటే కాస్త తగ్గింది. భవిష్యత్తులో బ్యాలెన్స్ షీట్ బలపడే అవకాశం ఉన్నా, స్వల్పకాలంలో మార్జిన్లపై ఒత్తిడి ఉండవచ్చు.2. భారతీ ఎయిర్‌టెల్ (Bharti Airtel)CLSA: 'అవుట్‌పెర్‌ఫార్మ్' (Outperform) కాల్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ ₹2,330గా నిర్ణయించింది. Q1 ఆదాయం, EBITDA అంచనాలను మించాయి. ఉమ్మడి ARPU ₹264 కు చేరింది. రికార్డు స్థాయిలో పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు పెరిగారు.3. ఓఎన్‌జీసీ (ONGC)CLSA: హై కాన్విక్షన్ 'అవుట్‌పెర్‌ఫార్మ్' రేటింగ్‌తో టార్గెట్ ప్రైస్ ₹405గా పేర్కొంది. గ్యాస్ ధరల సాధన బాగుండటంతో EBITDA అంచనాల కంటే 4% పెరిగింది. తగ్గిన నిలకడ ఖర్చులు, ఇతర ఆదాయంతో PAT 15% అంచనాలను మించి నమోదైంది.4. ఎన్ హెచ్ పీసీ (NHPC)CLSA: హై కాన్విక్షన్ 'అవుట్‌పెర్‌ఫార్మ్' రేటింగ్‌తో టార్గెట్ ప్రైస్ ₹117గా ఇచ్చింది. కొత్త సామర్థ్యాల జోడింపుతో PAT 7% పెరిగింది. రాబోయే ద్వితీయార్థం (H2) మరింత బలంగా ఉంటుందని, FY26-29 నాటికి EPS రెట్టింపు అయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.5. పిడిలైట్ ఇండస్ట్రీస్ (Pidilite Industries)Jefferies: 'హోల్డ్' (Hold) రేటింగ్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ ₹1,610గా తెలిపింది. లాభం (PAT) 30% పెరిగి అంచనాలను మంచింది. ముడిసరుకుల ధరల హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ ఆపరేటింగ్ మార్జిన్ (OPM) 26.2% తో 5 ఏళ్ల గరిష్టానికి చేరింది. ప్లాంట్ వాల్యూమ్ గ్రోత్ 11% గా నమోదైంది.6. ఎంసీఎక్స్ (MCX)Jefferies: 'బై' (Buy) రేటింగ్‌తో టార్గెట్ ప్రైస్ ₹3,600గా నిర్ణయించింది. లాభం (PAT) ₹410 కోట్లుగా నమోదు కాగా, ఆప్షన్స్ విభాగం దన్నుతో ఆదాయం 88% పెరిగింది. EBITDA మార్జిన్ 75%కి పెరిగింది.7. మారీకో (Marico Ltd)మారీకో ఫలితాలపై భిన్న బ్రోకరేజ్ సంస్థలు సానుకూలంగా స్పందించాయి:HSBC: 'బై' రేటింగ్ – టార్గెట్ ప్రైస్ ₹1,020. EBITDA 7% అంచనాలను మించింది.Nomura: 'బై' రేటింగ్ – టార్గెట్ ప్రైస్ ₹1,000. ఆపరేటింగ్ ప్రాఫిట్ గ్రోత్ 20% కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా.Jefferies: 'బై' రేటింగ్ – టార్గెట్ ప్రైస్ ₹1,000. సెకార్ లోనే అత్యుత్తమ ఆదాయ వృద్ధిని నమోదు చేసింది.CLSA: 'అండర్ పెర్‌ఫార్మ్' రేటింగ్ ఇచ్చి టార్గెట్ ప్రైస్‌ను ₹703కి సవరించింది. పారాచూట్ బ్రాండ్ మందగమనంపై ఆందోళన వ్యక్తం చేసింది.8. నైకా (Nykaa / FSN E-Commerce)HSBC: 'బై' కాల్ – టార్గెట్ ప్రైస్ ₹380. బ్యూటీ మరియు ఫ్యాషన్ విభాగాలు వరుసగా 28%, 53% వృద్ధి నమోదు చేశాయి.CLSA: 'అవుట్‌పెర్‌ఫార్మ్' – టార్గెట్ ప్రైస్ ₹376. స్వంత బ్రాండ్లు 40% వృద్ధి సాధించి మార్జిన్లకు తోడ్పడ్డాయి.Nomura: 'బై' రేటింగ్ – టార్గెట్ ప్రైస్ ₹411.Jefferies: 'బై' రేటింగ్ – టార్గెట్ ప్రైస్ ₹400. ప్రీమియం కేటగిరీ, క్విక్ కామర్స్ విస్తరణ కలిసివస్తుందని పేర్కొంది.9. ఊనో మిండా (Uno Minda)Nomura: 'బై' రేటింగ్ – టార్గెట్ ప్రైస్ ₹1,532. ఇవి (EV) విభాగాలు, ఎగుమతులు ప్రధాన వృద్ధి రథచక్రాలుగా ఉంటాయని వెల్లడించింది.CLSA: 'అవుట్‌పెర్‌ఫార్మ్' – టార్గెట్ ప్రైస్ ₹1,469. ఆదాయంలో 25% వృద్ధిని అంచనా వేస్తోంది.10. గోద్రెజ్ ప్రాపర్టీస్ (Godrej Properties)HSBC: 'బై' రేటింగ్ – టార్గెట్ ప్రైస్ ₹3,000. బుకింగ్స్ జోరు కొనసాగుతోంది.Jefferies: 'బై' రేటింగ్ – టార్గెట్ ప్రైస్ ₹2,550. FY27-28 నాటికి ఆదాయ గుర్తింపు 3 రెట్లు పెరుగుతుందని యాజమాన్యం ధీమా వ్యక్తం చేసింది.Nomura: 'న్యూట్రల్' (Neutral) రేటింగ్ – టార్గెట్ ప్రైస్ ₹2,100. ప్రస్తుత వాల్యుయేషన్ సమంజసంగా ఉందని అభిప్రాయపడింది.11. ఇతర ప్రముఖ స్టాక్స్అలెంబిక్ ఫార్మా (Alembic Pharma): HSBC 'హోల్డ్' రేటింగ్‌తో ₹800 టార్గెట్ ఇచ్చింది. అమెరికా మార్కెట్లో కొత్త లాంచ్‌లు కలిసివచ్చాయి.కేఈఐ ఇండస్ట్రీస్ (KEI Industries): HSBC 'హోల్డ్' రేటింగ్‌తో ₹4,800 టార్గెట్ నిర్ణయించింది.నెస్టల్ ఇండియా (Nestle India): Nomura 'బై' రేటింగ్‌తో ₹1,675 టార్గెట్ ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్ విస్తరణ మరియు బ్రాండ్ ఇన్వెస్ట్‌మెంట్లు పెంచుతోంది.డాక్టర్ అగర్వాల్స్ హెల్త్ (Dr Agarwal’s Health): Jefferies రేటింగ్‌ను 'అప్‌గ్రేడ్' చేస్తూ ₹600 టార్గెట్ ప్రైస్‌తో 'బై' కాల్ ఇచ్చింది. వాల్యూమ్ ఆధారిత వృద్ధితో పాటు కొత్త సెంటర్ల ప్రారంభం వేగవంతం కానుండటం కలిసివచ్చే అంశం.డిస్క్లైమర్: ఈ కథనంలో పేర్కొన్న బ్రోకరేజ్ రేటింగ్‌లు, టార్గెట్ ధరలు సంబంధిత బ్రోకరేజ్ సంస్థల అభిప్రాయాలు మాత్రమే. ఇవి పెట్టుబడి సలహాగా పరిగణించరాదు. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటాయి. షేర్లలో పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యాన్ని అంచనా వేసి, అవసరమైతే అర్హత కలిగిన ఆర్థిక సలహాదారుడిని సంప్రదించండి. ఈ కథనంలో ఉన్న సమాచారంతో తీసుకునే పెట్టుబడి నిర్ణయాల వల్ల కలిగే లాభనష్టాలకు న్యూస్18 తెలుగు బాధ్యత వహించదు.

Source link