చాలామంది సంవత్సరాల తరబడి ఒకే స్టీల్ బాటిల్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే మంచి నాణ్యత గల స్టీల్ బాటిల్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేస్తేనే అది ఎక్కువకాలం సురక్షితంగా ఉపయోగించుకోవచ్చు. కొన్ని సంకేతాలు కనిపిస్తే మాత్రం బాటిల్‌ను మార్చడం మంచిది.
Source link
Steel Bottle: స్టీల్ వాటర్ బాటిల్ వాడుతున్నారా? ఈ 5 లక్షణాలు కనిపిస్తే వెంటనే కొత్తది కొనండి
