‘ఆదర్శ కుటుంబం’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ శ్రీనిధి శెట్టి తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. విక్టరీ వెంకటేష్తో కలిసి పనిచేయడం, దర్శకుడు త్రివిక్రమ్తో సినిమా చేయడం గురించి ఆమె పంచుకున్న విశేషాలు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.#SrinidhiShetty #venkatesh #trivikram
Source link
