అర్నాబ్ తుఫాన్ ప్రభావంతో బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. చెన్నై తీరంలో సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడి రోడ్లపైకి దూసుకొచ్చాయి. అలల ఉద్ధృతికి పలు వాహనాలు కొట్టుకుపోయినట్లు సమాచారం. సముద్రపు అలలు ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తుఫాన్ ప్రభావంతో తీర ప్రాంతాల్లో పరిస్థితులు ప్రమాదకరంగా మారే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సముద్ర తీరాలకు, అలలు రోడ్లపైకి వచ్చే ప్రాంతాలకు దూరంగా ఉండాలి.
Source link
Huge Waves Wash Away Vehicles : చెన్నై తీరంలో అలల ధాటికి కొట్టుకుపోయిన వాహనాలు!
