Sprite Express | భారత రైల్వేలో ఓ కొత్త రకం కమర్షియల్ బ్రాండింగ్ మొదలైంది. ఓ తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇకపై కొంతకాలం ‘స్ప్రైట్’ తేజస్ ఎక్స్‌ప్రెస్‌గా కనిపించనుంది. బ్రాండ్ పేరుతో అధికారికంగా గుర్తింపు పొందుతున్న దేశంలోనే తొలి రైలు ఇదే కావడం విశేషం.
Source link
