ప్రభన్యూస్

Special Trains: దసరా, దీపావళి స్పెషల్ ట్రైన్స్… 70 సర్వీసులు… తెలంగాణ, ఏపీలో స్టాప్స్ ఇవే | South Central Railway Announces 70 Additional Trips |


SCR special trains extension, Cherlapalli Shalimar train timings, South Central Railway festive services, dussehra special trains diwali special trains, దసరా ప్రత్యేక రైళ్లు, దీపావళి ప్రత్యేక రైళ్లు, దక్షిణ మధ్య రైల్వే కొత్త సర్వీసులు, విజయవాడ రైళ్లు, విశాఖపట్నం రైళ్లుSCR special trains extension, Cherlapalli Shalimar train timings, South Central Railway festive services, dussehra special trains diwali special trains, దసరా ప్రత్యేక రైళ్లు, దీపావళి ప్రత్యేక రైళ్లు, దక్షిణ మధ్య రైల్వే కొత్త సర్వీసులు, విజయవాడ రైళ్లు, విశాఖపట్నం రైళ్లు

కోయంబత్తూరు – జైపూర్ రూట్ విషయానికి వస్తే రైలు నంబర్ 06181 అక్టోబర్ 8 నుంచి నవంబర్ 26 వరకు ప్రతి గురువారం నడుస్తుంది. అలాగే రైలు నంబర్ 06182 జైపూర్ – కోయంబత్తూరు అక్టోబర్ 11 నుంచి నవంబర్ 29 వరకు ప్రతి ఆదివారం నడుస్తుంది. రెండు దిశల్లోనూ ఎనిమిది చొప్పున సర్వీసులు ఉంటాయి. ఈ రైళ్లు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని ముఖ్యమైన స్టేషన్ల గుండా వెళ్తాయి. తిరుప్పూర్, ఈరోడ్, సేలం, కాట్పాడి, రేణిగుంట, కర్నూలు సిటీ, కాచిగూడ, నిజామాబాద్, నాందేడ్, అకోలా, భుసావల్, వడోదర, రత్లాం, అజ్మీర్, కిషన్‌గఢ్ స్టేషన్లలో ఈ రైళ్లకు ఆగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 17 September 2026, 5:10 pm Digital Edition : Prabhanews
Special Trains: దసరా, దీపావళి స్పెషల్ ట్రైన్స్… 70 సర్వీసులు… తెలంగాణ, ఏపీలో స్టాప్స్ ఇవే | South Central Railway Announces 70 Additional Trips |

కోయంబత్తూరు - జైపూర్ రూట్ విషయానికి వస్తే రైలు నంబర్ 06181 అక్టోబర్ 8 నుంచి నవంబర్ 26 వరకు ప్రతి గురువారం నడుస్తుంది. అలాగే రైలు నంబర్ 06182 జైపూర్ - కోయంబత్తూరు అక్టోబర్ 11 నుంచి నవంబర్ 29 వరకు ప్రతి ఆదివారం నడుస్తుంది. రెండు దిశల్లోనూ ఎనిమిది చొప్పున సర్వీసులు ఉంటాయి. ఈ రైళ్లు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని ముఖ్యమైన స్టేషన్ల గుండా వెళ్తాయి. తిరుప్పూర్, ఈరోడ్, సేలం, కాట్పాడి, రేణిగుంట, కర్నూలు సిటీ, కాచిగూడ, నిజామాబాద్, నాందేడ్, అకోలా, భుసావల్, వడోదర, రత్లాం, అజ్మీర్, కిషన్‌గఢ్ స్టేషన్లలో ఈ రైళ్లకు ఆగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)

Source link