Silver Hallmarking: వెండి ఆభరణాలు కొనుగోలు చేసే వారికి శుభవార్త. వెండి వస్తువుల స్వచ్ఛతను మరింత సులభంగా గుర్తించేలా తీసుకొచ్చిన HUID హాల్మార్కింగ్ విధానానికి భారీ ఆదరణ లభిస్తోంది. BIS గణాంకాల ప్రకారం ఇప్పటివరకు ఏకంగా 77 లక్షల వెండి ఆభరణాలు, కళాఖండాలకు HUID హాల్మార్కింగ్ పూర్తైంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు 62 శాతం వాటాతో ఈ విషయంలో ముందంజలో ఉన్నాయి.
Source link
Silver Hallmarking: వెండి నగలు కొంటున్నారా? ఈ 6 అంకెల నంబర్ తప్పక చూడండి.. మోసాలకు చెక్!
