ప్రభన్యూస్

Chiranjeevi Balakrishna: బాలయ్య అన్‌స్టాపబుల్ సీజన్ 5.. రంగంలోకి మెగాస్టార్, కళ్ళు చెదిరే స్కెచ్చేశారుగా.. |

గత నాలుగు సీజన్లలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్, రవితేజ వంటి ఎంతో మంది స్టార్ హీరోలు ఈ షోకు వచ్చి సందడి చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, ప్రభాస్ ఎపిసోడ్ల సమయంలో వ్యూయర్‌షిప్ రికార్డులు బద్దలయ్యాయి. అయితే బాలయ్యకు సమకాలికులైన చిరంజీవి లాంటి స్టార్ హీరోలు మాత్రం ఇంకా ఈ షోలో కనిపించలేదు. ఈ క్రమంలో బి.వి.ఎస్ రవి నేతృత్వంలోని క్రియేటివ్ టీమ్ ఈసారి సీజన్ 5ను మరింత గ్రాండ్‌గా ప్లాన్ చేస్తోంది.గత నాలుగు సీజన్లలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్, రవితేజ వంటి ఎంతో మంది స్టార్ హీరోలు ఈ షోకు వచ్చి సందడి చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, ప్రభాస్ ఎపిసోడ్ల సమయంలో వ్యూయర్‌షిప్ రికార్డులు బద్దలయ్యాయి. అయితే బాలయ్యకు సమకాలికులైన చిరంజీవి లాంటి స్టార్ హీరోలు మాత్రం ఇంకా ఈ షోలో కనిపించలేదు. ఈ క్రమంలో బి.వి.ఎస్ రవి నేతృత్వంలోని క్రియేటివ్ టీమ్ ఈసారి సీజన్ 5ను మరింత గ్రాండ్‌గా ప్లాన్ చేస్తోంది.

గత నాలుగు సీజన్లలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్, రవితేజ వంటి ఎంతో మంది స్టార్ హీరోలు ఈ షోకు వచ్చి సందడి చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, ప్రభాస్ ఎపిసోడ్ల సమయంలో వ్యూయర్‌షిప్ రికార్డులు బద్దలయ్యాయి. అయితే బాలయ్యకు సమకాలికులైన చిరంజీవి లాంటి స్టార్ హీరోలు మాత్రం ఇంకా ఈ షోలో కనిపించలేదు. ఈ క్రమంలో బి.వి.ఎస్ రవి నేతృత్వంలోని క్రియేటివ్ టీమ్ ఈసారి సీజన్ 5ను మరింత గ్రాండ్‌గా ప్లాన్ చేస్తోంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 27 October 2026, 10:05 am Digital Edition : Prabhanews