ప్రభన్యూస్

Secret Soldier: సీక్రెట్ సోల్జర్ మూవీ నుంచి ‘ఓయ్ ఓయ్’ సాంగ్ రిలీజ్..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా తెరకెక్కుతున్న యూనిక్ స్పై డ్రామా ‘సీక్రెట్ సోల్జర్’పై ఆసక్తి నెలకొంది. అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌పై రూపొందిస్తున్నారు.

News18
News18

టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా తెరకెక్కుతున్న యూనిక్ స్పై డ్రామా ‘సీక్రెట్ సోల్జర్’పై ఆసక్తి నెలకొంది. అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌పై రూపొందిస్తున్నారు. స్పై థ్రిల్లర్ అంశాలతో పాటు యాక్షన్, థ్రిల్, హ్యూమర్‌ను మేళవిస్తూ సినిమాను తెరకెక్కించినట్లు ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌ను బట్టి తెలుస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 09 September 2026, 7:39 pm Digital Edition : Prabhanews
Secret Soldier: సీక్రెట్ సోల్జర్ మూవీ నుంచి ‘ఓయ్ ఓయ్’ సాంగ్ రిలీజ్..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 09, 2026 7:18 PM ISTటాలీవుడ్‌లో వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా తెరకెక్కుతున్న యూనిక్ స్పై డ్రామా ‘సీక్రెట్ సోల్జర్’పై ఆసక్తి నెలకొంది. అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌పై రూపొందిస్తున్నారు.News18టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా తెరకెక్కుతున్న యూనిక్ స్పై డ్రామా ‘సీక్రెట్ సోల్జర్’పై ఆసక్తి నెలకొంది. అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌పై రూపొందిస్తున్నారు. స్పై థ్రిల్లర్ అంశాలతో పాటు యాక్షన్, థ్రిల్, హ్యూమర్‌ను మేళవిస్తూ సినిమాను తెరకెక్కించినట్లు ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌ను బట్టి తెలుస్తోంది.మరింత చదవండి

Source link