Last Updated:
రెండు రోజుల్లో రిలీజ్ కాబోతున్న ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’ సినిమాపై ఆడియెన్స్‌లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ సినిమాకు ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించాడు.
రెండు రోజుల్లో రిలీజ్ కాబోతున్న ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’ సినిమాపై ఆడియెన్స్‌లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ సినిమాకు ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించాడు. ’90స్ మిడిల్ క్లాస్ బయోపిక్’కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌పై ముందు నుంచి సాలిడ్ బజ్ క్రియేట్ అయింది. దానికి తోడు టీజర్, ట్రైలర్లు గట్రా అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ పోయాయి. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూ ఇప్పుడు వైరల్ అవుతుంది.

