ప్రభన్యూస్

Roja: ట్రాఫిక్ పోలీసులు నా బండి ఆపితే ఏం చేస్తానంటే..! జనానికి ఇదేనా రోజా మీరు నేర్పించేది | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

ప్రముఖ ఛానెల్‌లో ప్రసారమవుతున్న పాపులర్ రియాలిటీ షో ‘డ్రామా జూనియర్స్ సీజన్ 9’ (Drama Juniors Season 9)కు రోజా జడ్జిగా రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ షో ప్రోమో రిలీజ్ కాగా, ఇందులో రోజా వేసిన పంచ్ డైలాగ్స్ వైరల్ అవుతున్నాయి.

News18
News18

సీనియర్ నటి, మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ రోజా ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు వంటి బడా స్టార్లందరి సరసన నటించిన రోజా.. ఆ తర్వాత బుల్లితెరపై ‘జబర్దస్త్’ షో ద్వారా ఏళ్ల పాటు జడ్జిగా వ్యవహరించి తనకంటూ ఒక ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ఇక రాజకీయాల్లో చురుగ్గా పాల్గొని, నగరి ఎమ్మెల్యేగా, ఏపీ పర్యాటక శాఖ మంత్రిగా సేవలు అందించిన రోజా.. ఆ సమయంలో తన పదవీ బాధ్యతల వల్ల టీవీ షోలు, సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. అయితే, ఇప్పుడు ఆమె మళ్లీ ఎంటర్‌టైన్‌మెంట్ రంగం వైపు అడుగులు వేశారు. సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి తమిళంలో ఓ హిట్ సినిమాలో నటించిన రోజా.. బుల్లితెరపై కూడా తన మార్క్ టైమింగ్‌తో అలరించేందుకు సిద్ధమయ్యారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 08 August 2026, 3:08 pm Digital Edition : Prabhanews
Roja: ట్రాఫిక్ పోలీసులు నా బండి ఆపితే ఏం చేస్తానంటే..! జనానికి ఇదేనా రోజా మీరు నేర్పించేది | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 08, 2026 2:57 PM ISTప్రముఖ ఛానెల్‌లో ప్రసారమవుతున్న పాపులర్ రియాలిటీ షో 'డ్రామా జూనియర్స్ సీజన్ 9' (Drama Juniors Season 9)కు రోజా జడ్జిగా రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ షో ప్రోమో రిలీజ్ కాగా, ఇందులో రోజా వేసిన పంచ్ డైలాగ్స్ వైరల్ అవుతున్నాయి. News18సీనియర్ నటి, మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ రోజా ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు వంటి బడా స్టార్లందరి సరసన నటించిన రోజా.. ఆ తర్వాత బుల్లితెరపై 'జబర్దస్త్' షో ద్వారా ఏళ్ల పాటు జడ్జిగా వ్యవహరించి తనకంటూ ఒక ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ఇక రాజకీయాల్లో చురుగ్గా పాల్గొని, నగరి ఎమ్మెల్యేగా, ఏపీ పర్యాటక శాఖ మంత్రిగా సేవలు అందించిన రోజా.. ఆ సమయంలో తన పదవీ బాధ్యతల వల్ల టీవీ షోలు, సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. అయితే, ఇప్పుడు ఆమె మళ్లీ ఎంటర్‌టైన్‌మెంట్ రంగం వైపు అడుగులు వేశారు. సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి తమిళంలో ఓ హిట్ సినిమాలో నటించిన రోజా.. బుల్లితెరపై కూడా తన మార్క్ టైమింగ్‌తో అలరించేందుకు సిద్ధమయ్యారు.మరింత చదవండి

Source link