నువ్వు లేకుండా మేం రాము, నువ్వు ఎక్కడుంటే అక్కడే మాకు బృందావనం” అని చక్రి తెగేసి చెప్తాడు. అంతటితో ఆగకుండా, “నువ్వు రాకపోతే కన్నా చచ్చిపోతాడు, నారాయణ బతకడు, మహా దిగులుతో వెళ్లిపోతుంది, ఇల్లు శ్మశానం అవుతుంది” అని ఏడుస్తూ బెదిరించడంతో మాధవ్ మనసు కరిగి, గట్టిగా హత్తుకుని ఏడ్చేస్తాడు. చివరకు అన్నయ్యను ఒప్పించి ఇంటికి తీసుకువస్తాడు చక్రి. (Photo Credit: podarillu Serial Star maa/ Jio + Hotstar)
