Pixel 11 Offers | గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ భారత్‌లో లాంచ్ అయింది. టెన్సర్ జీ6 ప్రాసెసర్‌తో వచ్చిన ఈ సిరీస్‌లో పిక్సెల్ 11, పిక్సెల్ 11 ప్రో, పిక్సెల్ 11 ప్రో ఎక్స్‌ఎల్ ఉన్నాయి. ట్రిపుల్ రియర్ కెమెరాలు, కొత్త హైలైట్ ఫీచర్, ఏఐ ఫీచర్లు వంటి వాటితో వచ్చిన ఈ ఫోన్ల ధరలు రూ.89,999 నుంచి మొదలవుతున్నాయి.
Source link
