ప్రభన్యూస్

Petrol Price Today: మళ్లీ పెరిగిన క్రూడ్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే | బిజినెస్


Last Updated:

Petrol Price Today: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల ప్రభావంతో దేశీయ చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ తాజా ధరలను ప్రకటిస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 10కు సంబంధించిన ఇంధన ధరలను ఇండియన్ ఆయిల్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ధరల్లో పెద్దగా మార్పులు లేకపోయినా, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ఎంత ఉందో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు (క్రూడ్ ఆయిల్) ధరలు స్వల్పంగా పెరిగాయి. గత వారాంతంలో 75 డాలర్లకు దిగివచ్చిన ముడి చమురు సోమవారం ఉదయం 6 గంటల (భారత కాలమానం ప్రకారం) ప్రాంతంలో 78.82 డాలర్లకు పెరిగాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నట్లుగా సంకేతాలు వెలువడుతున్నాయి. మరోసారి ఇరు దేశాల మధ్య దాడులు జరిగితే మాత్రం క్రూడ్ ధరలు మరోసారి భారీగా పెరగడం ఖాయం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 10 August 2026, 6:33 am Digital Edition : Prabhanews
Petrol Price Today: మళ్లీ పెరిగిన క్రూడ్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే | బిజినెస్

Last Updated:Aug 10, 2026 6:19 AM ISTPetrol Price Today: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల ప్రభావంతో దేశీయ చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ తాజా ధరలను ప్రకటిస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 10కు సంబంధించిన ఇంధన ధరలను ఇండియన్ ఆయిల్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ధరల్లో పెద్దగా మార్పులు లేకపోయినా, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ఎంత ఉందో తెలుసా?ప్రతీకాత్మక చిత్రంఅంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు (క్రూడ్ ఆయిల్) ధరలు స్వల్పంగా పెరిగాయి. గత వారాంతంలో 75 డాలర్లకు దిగివచ్చిన ముడి చమురు సోమవారం ఉదయం 6 గంటల (భారత కాలమానం ప్రకారం) ప్రాంతంలో 78.82 డాలర్లకు పెరిగాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నట్లుగా సంకేతాలు వెలువడుతున్నాయి. మరోసారి ఇరు దేశాల మధ్య దాడులు జరిగితే మాత్రం క్రూడ్ ధరలు మరోసారి భారీగా పెరగడం ఖాయం.మరింత చదవండి

Source link