Payal Mehta: టెలివిజన్ జర్నలిజం అంటే కేవలం గోల మాత్రమేనని.. అది చాలా నిస్సారమైనదని ఒక అభిప్రాయం ఉంది. కానీ పాయల్ మెహతా లాంటి వ్యక్తులు అసలు టెలివిజన్‌కు ఉన్న ప్రాముఖ్యత ఏంటో వివరించిన అతికొద్ది జర్నలిస్టుల్లో ఒకరు. హఠాత్తుగా కన్నుమూసిన పాయల్ మెహతా గురించి సహద్యోగి మాటల్లో..
Source link
