అణ్వాయుధాల నిల్వలో దాయాది దేశం పాకిస్థాన్‌ను భారత్ అధిగమించింది. మన దేశం వద్ద ప్రస్తుతం 190 అణు వార్హెడ్లు ఉన్నట్లు అమెరికాకు చెందిన ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ (FAS) సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది.
Source link
Nuclear Weapons: పాక్‌ను దాటేసిన భారత్.. మన అమ్ములపొదిలో 190 అణ్వాయుధాలు!
