ప్రభన్యూస్

Nivetha Pethuraj | స్టోరీ వినకుండానే ఈ సినిమా చేశా: నివేదా పేతురాజ్



‘విక్టరీ’ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ ‘ఆదర్శ కుటుంబం’ ప్రీ-రిలీజ్ వేడుకలో నటి నివేథా పేతురాజ్ ఆకట్టుకునే ప్రసంగం చేశారు. ఈ సినిమాలో తనకు అవకాశం కల్పించిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపిన నివేథా, విక్టరీ వెంకటేష్ గారితో కలిసి నటించిన అనుభూతిని, త్రివిక్రమ్ గారి మైండ్ సెట్ మరియు సెట్స్లో జరిగిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. #NivethaPethuraj #AadarshaKutumbam #TrivikramSrinivas



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 28 October 2026, 1:59 pm Digital Edition : Prabhanews
Nivetha Pethuraj | స్టోరీ వినకుండానే ఈ సినిమా చేశా: నివేదా పేతురాజ్

'విక్టరీ' వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ 'ఆదర్శ కుటుంబం' ప్రీ-రిలీజ్ వేడుకలో నటి నివేథా పేతురాజ్ ఆకట్టుకునే ప్రసంగం చేశారు. ఈ సినిమాలో తనకు అవకాశం కల్పించిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపిన నివేథా, విక్టరీ వెంకటేష్ గారితో కలిసి నటించిన అనుభూతిని, త్రివిక్రమ్ గారి మైండ్ సెట్ మరియు సెట్స్లో జరిగిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. #NivethaPethuraj #AadarshaKutumbam #TrivikramSrinivas

Source link