జియో ప్లాట్ఫార్మ్స్ ఐపీఓ (Jio IPO) గ్రాండ్ లిస్టింగ్ వేడుకలో రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ అత్యంత భావోద్వేగంగా ప్రసంగించారు. జియో ప్రస్థానాన్ని విశ్వసించి ఆదరించిన కోట్లాది మంది భారతీయులకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
Source link
