Last Updated:
ప్రముఖ యూట్యూబర్ నందనను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. సోమవారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నందనను ఆర్జీఐఏ పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ప్రముఖ యూట్యూబర్ నందనను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. సోమవారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నందనను ఆర్జీఐఏ పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆమెపై ఇప్పటికే లుక్అవుట్ నోటీసులు జారీ కావడంతో విమానాశ్రయంలో అధికారులు ఆమెను గుర్తించినట్లు తెలుస్తోంది.

