ప్రభన్యూస్

ఇల్లు, ప్లాట్, పొలం… మీ దగ్గరున్న డబ్బుతో ఏం కొనాలి? ఏది లాభం? | Where Should You Invest Rs 50 Lakh Plot vs Flat vs Agricultural Land | బిజినెస్


Last Updated:

రియల్ ఎస్టేట్‌లో రూ.50 లక్షల పెట్టుబడికి ప్లాట్, ఫ్లాట్, వ్యవసాయ భూమిలో ఏది బెస్ట్? మీ ఆర్థిక లక్ష్యాలకు సరిపోయేదాన్ని ఎంచుకోవాలని సూచిస్తున్నారు సీఏ అఖిల్ కంచర్ల.

ఇల్లు, ప్లాట్, పొలం... మీ దగ్గరున్న డబ్బుతో ఏం కొనాలి? ఏది లాభం? (image: AI Generated)
ఇల్లు, ప్లాట్, పొలం… మీ దగ్గరున్న డబ్బుతో ఏం కొనాలి? ఏది లాభం? (image: AI Generated)

మీ దగ్గర పెట్టుబడి పెట్టడానికి రూ.50 లక్షలు ఉంటే రియల్ ఎస్టేట్ మంచి ఆప్షన్‌లా కనిపించొచ్చు. కానీ ఆ డబ్బుతో రెసిడెన్షియల్ ప్లాట్ కొనాలా? ఫ్లాట్ లేదా ఇల్లు తీసుకోవాలా? లేక వ్యవసాయ భూమిలో పెట్టుబడి పెట్టాలా? అనే ప్రశ్న వస్తుంది. దీనికి అందరికీ సరిపోయే ఒకే సమాధానం ఉండదు. ప్లాట్, ఫ్లాట్ లేదా ఇల్లు, వ్యవసాయ భూమి… ఒక్కో దానికి రిస్క్, రాబడి, ఆదాయం వచ్చే అవకాశం, అమ్మి డబ్బుగా మార్చుకునే సౌలభ్యం, మెయింటెనెన్స్ ఖర్చులు, చట్టపరమైన అంశాలు వేర్వేరుగా ఉంటాయని చార్టర్డ్ అకౌంటెంట్ అఖిల్ కంచర్ల చెబుతున్నారు. హైదరాబాద్‌లోని అఖిల్ కంచర్ల & అసోసియేట్స్ వ్యవస్థాపకుడు అఖిల్ కంచర్ల న్యూస్18 తెలుగుతో మాట్లాడుతూ “ఏ ప్రాపర్టీ ఎక్కువగా పెరుగుతుంది?” అని మాత్రమే చూడకూడదని, ఒక్కో పెట్టుబడి ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుని, అది మీ ఆర్థిక లక్ష్యాలకు సరిపోతుందా లేదా చూడాలని సూచిస్తున్నారు. ఆయన విశ్లేషణ ప్రకారం ఇన్వెస్ట్‌మెంట్‌ని మీరు ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకోండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 07 September 2026, 3:20 pm Digital Edition : Prabhanews
ఇల్లు, ప్లాట్, పొలం… మీ దగ్గరున్న డబ్బుతో ఏం కొనాలి? ఏది లాభం? | Where Should You Invest Rs 50 Lakh Plot vs Flat vs Agricultural Land | బిజినెస్

Last Updated:Sep 07, 2026 3:19 PM ISTరియల్ ఎస్టేట్‌లో రూ.50 లక్షల పెట్టుబడికి ప్లాట్, ఫ్లాట్, వ్యవసాయ భూమిలో ఏది బెస్ట్? మీ ఆర్థిక లక్ష్యాలకు సరిపోయేదాన్ని ఎంచుకోవాలని సూచిస్తున్నారు సీఏ అఖిల్ కంచర్ల.ఇల్లు, ప్లాట్, పొలం... మీ దగ్గరున్న డబ్బుతో ఏం కొనాలి? ఏది లాభం? (image: AI Generated)మీ దగ్గర పెట్టుబడి పెట్టడానికి రూ.50 లక్షలు ఉంటే రియల్ ఎస్టేట్ మంచి ఆప్షన్‌లా కనిపించొచ్చు. కానీ ఆ డబ్బుతో రెసిడెన్షియల్ ప్లాట్ కొనాలా? ఫ్లాట్ లేదా ఇల్లు తీసుకోవాలా? లేక వ్యవసాయ భూమిలో పెట్టుబడి పెట్టాలా? అనే ప్రశ్న వస్తుంది. దీనికి అందరికీ సరిపోయే ఒకే సమాధానం ఉండదు. ప్లాట్, ఫ్లాట్ లేదా ఇల్లు, వ్యవసాయ భూమి... ఒక్కో దానికి రిస్క్, రాబడి, ఆదాయం వచ్చే అవకాశం, అమ్మి డబ్బుగా మార్చుకునే సౌలభ్యం, మెయింటెనెన్స్ ఖర్చులు, చట్టపరమైన అంశాలు వేర్వేరుగా ఉంటాయని చార్టర్డ్ అకౌంటెంట్ అఖిల్ కంచర్ల చెబుతున్నారు. హైదరాబాద్‌లోని అఖిల్ కంచర్ల & అసోసియేట్స్ వ్యవస్థాపకుడు అఖిల్ కంచర్ల న్యూస్18 తెలుగుతో మాట్లాడుతూ "ఏ ప్రాపర్టీ ఎక్కువగా పెరుగుతుంది?" అని మాత్రమే చూడకూడదని, ఒక్కో పెట్టుబడి ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుని, అది మీ ఆర్థిక లక్ష్యాలకు సరిపోతుందా లేదా చూడాలని సూచిస్తున్నారు. ఆయన విశ్లేషణ ప్రకారం ఇన్వెస్ట్‌మెంట్‌ని మీరు ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకోండి.మరింత చదవండి

Source link