ప్రభన్యూస్

Mouth Health: ఉదయం నిద్రలేవగానే నోరు చేదుగా ఉంటుందా? అయితే మీకు ఈ సమస్య ఉన్నట్టే! |

Mouth Health: రాత్రి హాయిగా నిద్రపోయి ఉదయం లేవగానే నోరంతా తాజాగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారని 20 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ బి కార్తీక్ రావు వివరిస్తున్నారు. అయితే చాలామందికి ఉదయం నిద్రలేవగానే నోరంతా విపరీతమైన చేదుగా, ఏదో వింత లోహపు రుచిలా (మెటాలిక్ టేస్ట్) అనిపిస్తుంటుందని స్పష్టం చేస్తున్నారు. నీళ్లు తాగినా, బ్రష్ చేసుకున్నా కూడా కాసేపటివరకు ఆ చేదు తగ్గకపోవడం తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుందని తెలుపుతున్నారు. చాలామంది దీనిని సాధారణ సమస్యగానో లేదా కేవలం పంటి సమస్యగానో భావించి తేలికగా తీసుకుంటారని, కానీ వైద్య నిపుణుల ప్రకారం ఉదయం వేళ నోరు పదేపదే చేదుగా మారడం అనేది కాలేయంలో బైల్ జ్యూస్ (పిత్తరసం) ప్రవాహం దెబ్బతినడం, ఫ్యాటీ లివర్ లేదా జీర్ణవ్యవస్థ లోపాలకు బలమైన హెచ్చరిక సంకేతమని హెచ్చరిస్తున్నారు. ఉదయం పూట నోరు చేదుగా మారడానికి దారితీసే ఆ 5 ప్రధాన కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 12 October 2026, 8:54 pm Digital Edition : Prabhanews