ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, జంక్ ఫుడ్ అధికంగా తినడం, మద్యం సేవించడం, వ్యాయామం లేకపోవడం వంటి కారణాల వల్ల కాలేయ సంబంధిత సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, కాలేయం తీవ్రంగా దెబ్బతినే వరకు చాలామందిలో స్పష్టమైన లక్షణాలు కనిపించవు. అందుకే దీనిని కొన్నిసార్లు “సైలెంట్ కిల్లర్” అని కూడా పిలుస్తారు.
Source link
Liver Damage Symptoms: లివర్ డ్యామేజ్‌కు ముందే కనిపించే 8 లక్షణాలు.. అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
