ప్రభన్యూస్

Laptop Tips: కీబోర్డ్‌లో Ctrl, Alt తెలుసు.. మరి Fn కీ ఎందుకో తెలుసా? దీనితో ఏయే పనులు చేయొచ్చంటే? |

ల్యాప్‌టాప్ ఉపయోగించే సమయంలో కీబోర్డ్‌పై Ctrl, Alt, Shift కీలతో పాటు Fn అనే కీని కూడా గమనించే ఉంటారు. అయితే ఈ కీ ఎందుకు ఉంటుంది? దీని ఉపయోగం ఏంటి? అనే విషయం చాలామందికి తెలియదు. నిజానికి, Fn కీ సహాయంతో స్క్రీన్ బ్రైట్‌నెస్ మార్చడం, సౌండ్ తగ్గించడం, పెంచడం, కీబోర్డ్ లైటింగ్‌ను నియంత్రించడం వంటి పనులు చేయవచ్చు. ల్యాప్‌టాప్‌లోని కొన్ని ఫీచర్లను వేగంగా ఉపయోగించుకోవడానికి ఈ కీ ఎంతో ఉపయోగపడుతుంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 10 October 2026, 12:34 pm Digital Edition : Prabhanews