Jailer2 Movie: జైలర్-2 మూవీ నుంచి 'వన్ సన్ వన్ మూన్' సాంగ్ రిలీజ్!

రజనీకాంత్ హీరోగా నటిస్తున్న జైలర్ 2 సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. నెల్సన్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ ఆడియెన్స్‌లో అంతకంతకూ అంచనాలు క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా నుంచి వన్ సన్ వన్ మూన్ అనే లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. అనిరుధ్ వోకల్స్ నెక్స్ట్ లెవల్ అంతే. మోహన్ లాల్, శివరాజ్ కుమార్, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 15న విడుదల కానుంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 25 September 2026, 7:12 pm Digital Edition : Prabhanews