ప్రభన్యూస్

IT Professional Marries Transgender : 7 ఏళ్ల ప్రేమ బంధం.. గెలిచిన ప్రేమ!

లింగ భేదాలను, సామాజిక అడ్డంకులను దాటుకుని తమ ఏడేళ్ల ప్రేమ బంధాన్ని పెళ్లి పీటల వరకు తీసుకెళ్లారు ఐటీ ఉద్యోగి ప్రవీణ్ రాజ్, ట్రాన్స్జెండర్ కాయల్విళి. తమిళనాడుకు చెందిన వీరిద్దరికీ ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడి, అది కాస్త ప్రేమగా మారింది. కుటుంబ సభ్యుల వ్యతిరేకత, అనేక అవరోధాలను ఎదుర్కొన్నప్పటికీ ఒకరినొకరు విడువకుండా నిలబడ్డారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 30 July 2026, 10:32 pm Digital Edition : Prabhanews